Nag says No to Produce RGV's Movie | వర్మతో నాగ్.. అంత ధైర్యం అస్సలు చెయ్యడంట!

Nag not producer to varma s movie

Ram Gopal Varma, Akkineni Nagarjuna, Nagarjuna RGV Movie, RGV New Movie, Annapurna Studios, RGV-Nag Movie Producer, Nag says No to RGV

New Producer for Nagarjuna-Ram Gopal Varma's Movie. Nag says No to Produce RGV's Movie. The Movie slated release on April 2018.

వర్మ-నాగ్ చిత్ర కోసం మరో నిర్మాత?

Posted: 11/02/2017 05:14 PM IST
Nag not producer to varma s movie

పేరుకే కాంట్రవర్సీ అవుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాలు ఈ మధ్య కాలంలో ఒక్కటీ ఆడిన దాఖలాలు లేవు. అయినా అవకాశాలు మాత్రం ఆయనకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టులో బిజీగా ఉన్న వర్మ.. తర్వాత అక్కినేని నాగార్జునతో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

శివ వచ్చిన 28 ఏళ్ల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో అదే ప్రాంతంలో చిత్రం మొదలుపెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అయితే ఇంతలో నాగ్ ఆర్జీవీకి ఊహించని షాక్ ఇఛ్చినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించేందుకు తొలుత నాగ్ ముందుకు వచ్చాడు. కానీ, వర్మ రీసెంట్ ట్రాక్ రికార్డులు ఓసారి పరిశీలించి ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోలో కాకుండా ఇప్పుడు మరో నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందన్నమాట. ఆ లెక్కన వర్మ ఇప్పుడు కొత్త నిర్మాతను వెతుక్కునే పనిలో పడ్డాడంట. మొత్తానికి నవంబర్ 20న చిత్ర షూటిగ్ మొదలుపెట్టి ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు వర్మ సిద్ధమైపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more