Kollywood Media Fake News on Sai Pallavi | సాయి పల్లవిపై కోలీవుడ్ మీడియా ఫేక్ న్యూస్

Kollywood media on sai pallavi

Sai Pallavi, Sai Pallavi Fake News, Sai Pallavi Affair, Sai Pallavi New Movie, Sai Pallavi Married Hero Affair, sai Pallavi Dhanush, Sai Pallavi Love Story

Tamil Media fake News on Actress Sai Pallavi. Sai Pallavi Affair with Kollywood Married Hero those stories viral.

సాయి పల్లవిపై కోలీవుడ్ లో ఫేక్ న్యూస్

Posted: 10/14/2017 06:00 PM IST
Kollywood media on sai pallavi

ఫేక్ వార్తల గురించి మొన్నామధ్య మన వెబ్ సైట్లకు క్రైమ్ బ్రాంచ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతే అప్పటిదాకా హిట్స్ కోసం పిచ్చి రాతలు రాసిన సైట్లు కొన్ని అలాంటి కథనాలను ప్రచురించటం ఆపేశాయి. అయితే మిగతా భాషల్లో మాత్రం అలాంటి స్టోరీలు ఆగటం లేదు.

గత కొంత కాలంగా కోలీవుడ్ మీడియా అంతర్గతంగా మన మీడియాపై విషం చిమ్ముతూ వస్తోంది. ఓ తెలుగు టీవీ ఛానెల్ ధనుష్ ను చేసిన ఇంటర్వ్యూను హైలెట్ చేస్తూ.. మన పరువు తీసేసింది. కేవలం ఒక్క ఛానెల్ చేసిన పనికి టోటల్ తెలుగు మీడియా తీరే ఇంత అంటూ స్టోరీలు వెలువరించింది. ఇక ఇప్పుడు వారు చేసేది ఏంటీ? విషయం ఏంటంటే... ఫిదా హీరోయిన్ సాయి పల్లవి అక్కడ వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఓ కోలీవుడ్ క్రేజీ సీక్వెల్ లో ఆమె నటిస్తోంది. అయితే అందులో నటించే హీరోతో పల్లవి క్లోజ్ గా మూవ్ అవుతుందంటూ కథనాలు వెలువడుతున్నాయి. పైగా వీరిద్దరూ ఖండించకపోవడంతో... అది నిజమేనంటూ అక్కడి మీడియా ఇంకా హైలెట్ చేస్తోంది. పైగా ఆ హీరోకి అల్రెడీ పెళ్లి కూడా అయిపోయిందని చెబుతోంది. ఆ లెక్కన్న ఆ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నది పలువురి వాదన. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వ్యవహారంపై కోలీవుడ్ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more