Sai Pallavi Attitude Hot Topic in Tollywood | స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఏంటీ యాటిట్యూడ్?

Sai pallavi troubles in tollywood

Sai Pallavi, Hero Nani, MCA Movie, Sai Pallavi Nani, Nani MCA Movie, Nani MCA Shooting, Nani Sai Pallavi Clash, Sai Pallavi Gossip, Sai Pallavi Attitude

Heroine Sai Pallavi Clash with Nani in MCA Shooting. Her Arrogant Attitude hot topic in Tollywood.

సాయి పల్లవి-నాని గొడవ నిజమేనా?

Posted: 10/03/2017 04:44 PM IST
Sai pallavi troubles in tollywood

కేరళలో ప్రేమమ్ చిత్రంతో సెన్సేషన్ అయిన సాయి పల్లవి ఫస్ట్ చిత్రంతో ఇక్కడి ఆడియన్స్ ను కూడా ఫిదా చేసి పడేసింది. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న ఆమె ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ లలో ఒకరు. హీరో నానితోపాటు, రవితేజతో ఓ మూవీ.. మరో యంగ్ హీరో మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ ఇలా ఒక్క తెలుగులోనే కాదు, కోలీవుడ్ మాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో గడిపేస్తోంది.

అయితే చిత్రంలోని హీరోలతో తరచూ కఠవుగా ఆమె ప్రవర్తిస్తోందంటూ కంప్లైంట్ లు వినిపిస్తున్నాయి. ఫిదా చిత్ర సమయంలోనూ వరుణ్ ఏదో విషయంలో విభేధించిన ఆమె చివరకు శేఖర్ కమ్ముల సర్ది చెప్పటంతో సమసిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ నానితో కూడా గొడవ పడిందని చెబుతున్నారు. వీరిద్దరు కలిసి ఎంసీఏ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ అయిదు రోజుల క్రితం షూటింగ్ సందర్భంగా ఓ డైలాగుకు సంబంధించి సాయి పల్లవికి నాని ఓ సలహా ఇవ్వబోవటం.. ఇదే వీరిద్దరి మధ్య గొడవకు కారణమయిందట.

వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని నిర్మాత ప్రయత్నించినా... కుదరలేదట. ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఏదో ఒక విధంగా షూటింగ్ పూర్తి చేసేసి... మాట్లాడుకోకుండానే వెళ్లిపోతున్నారట. అయితే, కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా.. సాయి కాస్త కంట్రోల్ లో ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు. మరోవైపు నటి కీర్తి సురేశ్ కూడా పెద్ద హీరోల చిత్రాల కోసం చిన్న హీరోల చిత్రాలకు షూటింగ్ లను లైట్ తీస్కుందన్న కంప్టైంట్ ఆ మధ్య వినిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh