Daggubati Family Eye on Tamil Blockbuster Hit

Daggubati family remake vikram vedha

Daggubati Famil, Vikram Vedha Remake, Vikram Vedha Venky Rana, Venky Rana, Venky Rana Vikram Vedha Remake, Vikram Vedha Movie, Vikram Vedha Tollywood, Vikram Vedha Telugu, Kollywood Gangster Drama

Daggubati Family plan to remake Vikram Vedha Remake. Officially not yet confirmed.

విక్రమ్ వేద రీమేక్ దగ్గుబాటి హీరోలు.. కన్ఫర్మ్ కాలేదు

Posted: 07/31/2017 04:29 PM IST
Daggubati family remake vikram vedha

మల్టీస్టారర్ కు స్కోప్ ఉన్నప్పటికీ సరైన కథ దొరక్కే ఇంతకాలం వెయిటింగ్ లో ఉన్నామంటూ దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానాలు చెబుతూ వస్తుండటం చూశాం. మనం తరహాలో తాము ఓ ఫ్యామిలీ మూవీ చేయాలన్న ఫ్లాన్ లో ఉన్నామంటూ ఆ మధ్య చెప్పుకున్నప్పటికీ ఎందుకనో వర్కవుట్ కాలేదు. దీంతో ఆ టాపిక్ సైడ్ అయిపోయింది. విక్రమ్ వేద హిట్ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

కోలీవుడ్ లో ఈ యేడాది ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. మధ్యలో బాహుబలి ఒక్కటే అక్కడ, పవర్ పాండియన్ లాంటి చిత్రాలు లాభాలను తెచ్చిపెట్టాయే గానీ ఓ రేంజ్ హిట్ గా మాత్రం నిలవకలేకపోయింది. చివరకు రెండో సగంలో ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామాతోనే బంఫర్ హిట్ కొట్టింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా వచ్చిన చిత్రం విక్రమ్ వేద కు ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తమిళనాటే కాదు.. ఓవర్సీస్ లోనూ కలెక్షన్లు ఓ రేంజ్ లోనే ఉన్నాయి.

ఇక తెలుగులో ఈ సినిమాను వెంకటేశ్, రానా కథానాయకులుగా ఈ మల్టీ స్టారర్ తెరకెక్కనుందనే టాక్ బయలుదేరింది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనుందనే విషయం మరింత ఆత్రుతను పెంచుతోంది. మాధవన్ ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా, విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టేశారు. అయితే రియాల్టీకి దగ్గరగా ఉండే ఈ సబ్జెక్టును దగ్గుబాటి హీరోలు ఆ ఎమోషన్ ను కంటిన్యూ చేస్తేనే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రాకపోవటం, రానా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో సినిమా ఇప్పటికిప్పుడు తెరకెక్కటం కష్టమే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Vedha  Madhavan  Tollywood  Venkatesh  Rana  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more