పూరీ ఫ్యూఛర్ ఎలా ఉండబోతుంది? | Puri Future Projects Not Confirmed

Puri next project not confirmed

Puri Future, Puri After Balayya, Puri Jagannadh Next ovie, Puri Jagannadh, Puri Venkatesh, Puri Again with Venky, Venkatesh Movie with Puri, Puri Jagannadh Tollywood Future, Puri Needi Paisa Vasool Success

Puri Jagannadh Next Movie with Another Senior Hero. Venkatesh in line up after Balayya's Paisa Vasool.

పూరీ తర్వాతి కమిట్ మెంట్లు ఏంటి?

Posted: 07/28/2017 05:55 PM IST
Puri next project not confirmed

డ్రగ్స్ వ్యవహారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ ఎఫెక్ట్ సినిమాలపై పడకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబుతో పైసా వసూల్ చేస్తున్న పూరీ స్టంపర్ తో అంచనాలు పెంచేశాడు. స్టైలిష్ గా బాలయ్య మెరిపించిన మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎటోచ్చి ఈ సినిమా హిట్ అయితేనే పూరీ తర్వాతి ప్రాజెక్టు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.

పూరీ జగన్నాథ్ ఇప్పటిదాకా నాగ్, ఇప్పుడు(బాలయ్య) తో మాత్రమే సినిమాలు చేశాడు. చిరుతో ఆటో జానీ మిస్సయిపోయింది. బాలయ్య కంటే ముందే నిజానికి ఇంకో హీరో వెంకటేశ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా మిస్సయిపోయాడు. వెంకీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోవటమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్ విక్టరీ హీరోతోనే ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. 

అందుకు కారణం వెంకటేశ్ ఏ ప్రాజెక్టును ఓకే చేయకపోవటమే. అయితే పైసా వసూల్ హిట్ అయితేనే వెంకీ తో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ ఎలాగో రెడీగా ఉంది కాబట్టి బాలయ్య సినిమా రిజల్ట్ పైనే పూరీ ఫ్యూఛర్ ప్రాజెక్టు ఆధారపడి ఉందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Paisa Vasool  Venkatesh  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more