Chiranjeevi Quit Meelo Evaru Koteeswarudu

New face for mek in chiru palce

Megastar Chiranjeevi, Chiranjeevi MEK, MEK Chiru, Poor Rating Chiru Quit, Chiru Failed Nag MEK Back, MEK New Host, Not NAg\\agarjuna Chiranjeevi MEK, Chiru Good Bye Small Screen

Megastar Chiranjeevi Good Bye to Meelo Evaru Koteeswarudu Show. The program Makers also not interested to continue with Chiru. Not Nag New Face for MEK

మీలో ఎవరు కోటీశ్వరుడు.. చిరు గుడ్ బై?

Posted: 05/25/2017 03:06 PM IST
New face for mek in chiru palce

దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్ అభిమానులను అలరిస్తూ ఖైదీ గా ముందుకు వచ్చాడు. అది చాలదన్నట్లు బుల్లితెరపై అప్పటికే క్రేజీ షోగా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడికి హాస్ట్ గా వ్యవహరించాడు. దీంతో షో ఎక్కడికో వెళ్లిపోతుందని భావించిన వాళ్లకి పెద్ద షాకే తగిలింది. మినిమమ్ టీఆర్పీ రేటింగ్ కూడా రాబట్టలేకపోయింది. అసలు టాప్ 10 లిస్ట్ లో కూడా ఎంఈకే లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

మధ్య మధ్యలో సెలబ్రిటీలతో సందడి చేసినా ఆసక్తికరంగా షోను చిరు నడపలేకపోయాడు. చివరకు ఆయనలో కూడా ఇంట్రెస్ట్ పోయిన విషయం ఎవరికైనా అర్థం అయిపోతుంది. భారీ రెమ్యునరేషన్ తో కమిట్ మెంట్ కారణంగా ఏదో తూతూ మంత్రంగా షోను మొత్తానికి పూర్తి చేశాడు. షో ఒకవేళ భయంకరంగా క్లిక్ అయి ఉంటే తర్వాతి సీజన్లు కూడా ఆయనతో నడపాలని భావించిన నిర్వాహకులకు పూర్ రేటింగ్ కోలుకోలేని దెబ్బ వేసింది. దీంతో చిరుతో షోను క్లోజ్ చేసేందుకు సిద్ధమైపోయారు.

తర్వాతి సీజన్ లో చిరు కనిపించకపోవటం దాదాపు ఖరారైనట్లే. అయితే తిరిగి నాగ్ తోనేనా? లేక మరేయితర స్టార్ తోనైనా నడిపే ఫ్లాన్ లో ఉన్నారంట నిర్వాహకులు. ఏది ఏమైనా జరిగిన డ్యామేజ్ కు మరో ఆరునెలలపాటు కొత్త సీజన్ ను ప్రారంభించే ఆలోచనలోనే లేరంట నిర్వాహకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MEK  Chiranjeevi  New Host  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more