Star Heroine Sexual Harassment on Trust Children

Star heroine harassment on children

Star Heroine Harass Children, Heroine Trust Help, Actress Help Trust, Tollywood Actress harass Kids, Trust Children Harass by Heroine, South Star Heroine Cheat Trust, Heroine Sexual Harassment Kids

Star Heroine sold trust children as sex slaves. But, sufficient proofs were not submitted by an NGO against south top actress.

ట్రస్ట్.. సాయం... ఓ హీరోయిన్ చీకటి కోణం

Posted: 05/30/2017 04:04 PM IST
Star heroine harassment on children

తెలుగులోనే కాదు సౌత్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఓ స్టార్ హీరోయిన్ చేస్తున్న వికృత పనుల వ్యవహారం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తన రెమ్యునరేషన్ లో కొంత వాటాతో ఓ చిన్న పిల్లల ఫౌండేషన్ కు తరచూ సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది ఆ హీరోయిన్. అయితే దాని వెనకాల అసలు ఉద్దేశం వేరే ఉందంటూ దారుణమైన ఆరోపణలే చేస్తున్నారు కొందరు.

ఈ హీరోయిన్ సాయం వెనుక పెద్ద స్కాం నడుస్తోందని, చిన్న పిల్లలను అమ్మేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన పుట్టిన రోజులతోపాటు తరచూ పండగలను వారి సమక్షంలోనే జరుపుకునే ఈ యంగ్ బ్యూటీ, చీకటి కోణంకు సంబంధించి ఓ ఎన్జీవో సంస్థ పక్కా ఆధారాలను సేకరించే పనిలో పడిందని తెలుస్తోంది. అయితే ట్రస్ట్ కు సంబంధించిన అధికారులు మాత్రం హీరోయిన్ ను వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై గతంలోనూ ఆరోపణలు వినిపించగా, పిల్లల రవాణాను అడ్డుకున్న కొందరు పోలీసులు లంచాలు తీసుకుని కేసును ఏమార్చే యత్నం చేశారంట. ఫిల్మ్ వర్గాలను షేక్ చేస్తున్న ఈ వార్త లోని పూర్తి వాస్తవ కోణాలు బయటికి వచ్చే ఛాన్స్ ఎంత మాత్రం లేదన్నది పలువురి బలమైన వాదన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Star Heroine  Trust Children  Sexual Harassment  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more