మహేష్-ఎన్టీఆర్ మధ్య బుడ్డొడు పెట్టిన చిచ్చు | Mahesh Babu-NTR Buddodu clash

Why mahesh does not have that great an opinion on junior

Buddodu Comment, Mahesh Babu, Junior NTR, Mahesh-NTR relation, Ramayya Vastavayya Buddodu dialogue, Buddodu Mahesh Clash, NTR Mahesh Babu, Mahesh Babu NTR

Buddodu Comment is the reason for Mahesh Babu does not have that great an opinion on Junior NTR.

ఎన్టీఆర్-మహేష్ ఎందుకు చెడిందంటే...

Posted: 11/15/2016 12:49 PM IST
Why mahesh does not have that great an opinion on junior

టాలీవుడ్ అగ్రహీరోల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం వారు కలుసుకున్నప్పుడు మీటింగ్ లు భలేగా ఉంటాయి. పవన్-మహేష్ లాంటి టాప్ హీరోలే కాదు, ఆ తర్వాతి రేసులో ఉన్న బన్నీ, ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్ వీళ్లు కూడా మంచి ఫ్రెండ్ షిఫ్ మెయింటెన్ చేస్తుంటారు. అయితే మహేష్ కి ఎన్టీఆర్ కి మాత్రం కాస్త గ్యాప్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఒకరి ప్రస్తావన మరోకరి నోటి వెంట రాదు. దీనికి ఓ కారణమంటూ ఓ పుకారు ఇప్పుడు బయలుదేరింది.

రామయ్య వస్తావయ్యా.. సినిమా స్టార్ట్ కాకముందు ఒకసారి మహేష్-హరీష్ శంకర్ లు ఓ పార్టీలో కలుసుకున్నారంట. అక్కడ మాటల్లో మహేష్ హరీష్ తో ‘‘నీ తర్వాతి సినిమా బుడ్డొడితోనేనంట కదా!’’ అన్నాడంట. అంతే హరీష్ ఆ విషయాన్ని అలాగే తీసుకెళ్లి ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాడంట. అంతే సినిమా కమిట్ అయిన విషయాన్ని బయటకు లీక్ చేయటంతోపాటు, బుడ్డొడు అన్న కామెంట్ కి జూనియర్ హర్ట్ అయ్యాడని తెలుస్తోంది.

ఆపై సినిమాలో దానిపై సెటైర్ వేస్తూ ఓ డైలాగ్ కూడా పేల్చాడని(ఎవడు పడితే వాడు బుడ్డొడు.. బుడ్డొడు.. అంటే గుడ్డలూడదీసి కొడతా...), అప్పటి నుంచి ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు కూడా ఉండటం లేదని చెబుతుంటారు. అయితే ఎన్టీఆర్ టెంపర్ టైంలో అభినందించిన వాళ్లలో మహేష్ కూడా ఉన్నాడు. అంతేకాదు నాన్నకు ప్రేమతో.. టైంలో తారక్ స్టైలిష్ గెటప్ పై ప్రిన్స్ ప్రశంసలు కూడా కురిపించాడు. మరి అలాంటప్పుడు ఈ బుడ్డొడు సీన్ అంతా ఉత్తదేననేది మరో వాదన ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Junior NTR  Buddodu Comment  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more