పాత నోట్ల బ్లాక్ మనీలో టాలీవుడ్ కమెడియన్ | Star Comedian in a fix over Unaccounted Money

Star comedian struck with old notes

Tollywood Comedian, Tollywood Star at Gali Wedding, Unaccounted Money, Tollywood Unaccounted Money, Top Tollywood Hero Black Money

Tollywood Star Comedian got troubles with Unaccounted Money old notes.

స్టార్ కమెడియన్ బ్లాక్ మనీ ఉత్తదేనా?

Posted: 11/16/2016 03:36 PM IST
Star comedian struck with old notes

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా చెలామణి అవుతున్న ఓ నటుడు తన దగ్గర ఉన్న డబ్బును మార్చుకునేందుకు అపసోపాలు పడుతున్నాడన్న వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు అర కోటి దాకా లెక్కల్లో లేని డబ్బును మార్చేందుకు ఆయనగారు అపసోపాలు పడుతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది.

కర్ణాటకకు చెందిన ఓ ప్రముఖుడి ఇంట్లో వేడుకలో సందడి చేసేందుకు సుమారు 20 లక్షల దాకా ఆయనకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కన్నడకు చెందిన ఓ స్టార్ కమెడియన్ మధ్యవర్తిత్వం కూడా వహించాడు. అయితే ప్రధాని మోదీ తీసుకున్న హఠాత్ నిర్ణయంతో ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుని కూర్చున్నాడంట. అంతా బ్లాక్ లో జరిగిన వ్యవహారమే కావటంతో డైలామాలో ఉన్నాడని తెలుస్తోంది.  

ఏది ఏమైనా ఆ కార్యక్రమంకు హాజరయ్యేందుకు సిద్ధమైన ఆ స్టార్ కమెడియన్ హడావుడి ముగిశాక మెల్లిగ ఎలాగోలా వాటిని మార్చే ప్రయత్నం చేయాలని అనకుంటున్నాడని చెబుతున్నారు. అయితే ఈ మధ్యలో ఓ పాతిక కోట్ల హీరో, మరో హీరో డబ్బుతో బంగారం కొన్నాడని, ఇంకో హీరోయిన్ అయితే పాపం బ్రోకర్ కమీషన్ తో పాపం లాస్ అయ్యిందని ఇలా పుకార్లు వచ్చాయి. ఆ లెక్కన ఈ కమెడియన్ వార్త కూడా ‘గాలి’ వార్త కాదు కదా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Unaccounted Money  Tollywood  Star Comedian  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more