అవకాశం ఇస్తానని కాజల్ ను మోసం చేసిన టాప్ హీరో | kajal comments on Shahid Kapoor

Kajal comments on shahid kapoor

kajal agarwal on Shahid Kapoor, kajal agarwal bollywood hero, Kajal cheated by Bollywood hero, Kajal Shahid Kapoor, Kajal luxury car used by top hero, Top hero used Kajal, Shahid Kapoor cheats Kajal

kajal agarwal comments on Shahid Kapoor.

ఛాన్స్ పేరిట నటిని వాడేసుకున్నాడంట!

Posted: 09/29/2016 01:48 PM IST
Kajal comments on shahid kapoor

అవకాశం పేరిట తనను వాడేసుకున్నాడంటూ ఓ టాప్ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఓ బాలీవుడ్ హీరో తనను మోసం చేశాడంటోంది సౌత్ అగ్రహీరోయిన్ కాజల్ . ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగానే ఉన్న చందమామ తనకు జరిగిన అవమానం గురించి పలువురి వద్ద ప్రస్తావించిందట. తన లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్న ఆ హీరో గారు చివరకు హ్యాండ్ ఇచ్చాడని ఆమె చెబుతోంది.

విషయం ఏంటంటే... ఆ మధ్య ఓ బాలీవుడ్ సినిమాలో సదరు హీరోగారి పక్కన అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా కథా చర్చల సమయంలో ఆ స్టార్ తో కాజల్ కి విపరీతమైన చనువు ఏర్పడిందంట. అంతే ఆ హీరోగారు కాజల్ లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్నాడంట. అయితే సినిమా చర్చల సమయంలోనే ఆగిపోగా, మళ్లీ ఇంకో సినిమా చేద్దామని చెప్పిన ఆ హీరో, అప్పటి నుంచి కనీసం ఫోన్ చేయటం కూడా మానేశాడంట.

ఈ విషయం కాస్తా బయటపడడంతో టాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. అన్నట్లు బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నం చేసిన సమయంలో షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. దీంతో ఆ హీరో షాహిదేనని పలువురు ఫిక్స్ అయిపోయారు. ఆ విషయం పక్కనబెడితే ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతోపాటు, అజిత్, విజయ్, సుదీప్ లాంటి స్టార్ల సినిమాలోనూ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Kapoor  cheat  Kajal  luxury car  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more