చిరు సినిమాలో మెగా డాటర్ | niharika guest role in Chiru 150

Niharika guest role in chiru 150

Niharika Chiranjeevi, Chiranjeevi 150, Khaidi Number 150, Chiranjeevi Niharika, Mega Daughter in Chiru movie, Niharika guest role in Chiranjeevi movie, no niharika for chiru

Niharika guest role in Chiranjeevi Khaidi no 150.

మెగా డాటర్ ను ఈ ఇరికించడమేంటి?

Posted: 08/31/2016 03:15 PM IST
Niharika guest role in chiru 150

మెగా స్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావటంతో కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ జత చేయాలని నిర్మాత రాంచరణ్ భావిస్తున్నాడు. ఈ మేరకు దర్శకుడు వివి వినాయక్ కు అల్రెడీ కొన్ని సూచనలు కూడా చేశాడంట. ఇప్పటికే ఇందులో రాంచరణ్ తోపాటు మరో ఇద్దరు మెగా వారుసులు కనిపించే ఛాన్స్ ఉండగా, ఇప్పుడు మెగా డాటర్ నిహారిక ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతుందని సమాచారం అందుతోంది.

ఒక మనసు' సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన నాగబాబు తనయ నిహారిక తన పెదనాన్న చిత్రంలో నటిస్తున్న వార్తలో అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త ఇప్పుడు మీడియాలో హైలెట్ గా మారుతోంది. చిన్న పాత్ర పోషించాలన్న ఆకాంక్షను నిహారిక వ్యక్తం చేయడంతో, కథలో ఇమిడిపోయే విధంగా ఓ గెస్ట్ పాత్రను క్రియేట్ చేయాల్సిందిగా చిత్ర దర్శకుడికి చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ రోల్ ఏంటా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచాలని యూనిట్ భావిస్తోందట.

అయితే సినిమాకు తగ్గట్లు క్యారెక్టర్లు తీసుకోవటం అన్నది పోయి కేవలం పాత్రల కోసం సినిమాలో మార్పులు చేయటం కరెక్ట్ కాదని కొందరు సూచిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా నిహారిక చిరు సినిమాలో అన్న వార్త వాస్తవమైతే కనుక మెగా ఫ్యాన్స్ కు పండగే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika Konodela  Chiranjeevi  150 movie  Khaidi number 150  guest role  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more