బోయపాటిపై కొరటాల శివ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం | Boyapati hurt with Koratala Siva's comments

Boyapati hurt with koratala siva s comments

Koratala Siva Boyapati, Koratala Siva's comments on boyapati, boyapati chated koratala, Simha Story dailogues

Boyapati hurt with Koratala Siva's comments in Open heart with RK.

కొరటాల స్టేట్ మెంట్ తో కలకలం రేగిందా?

Posted: 09/08/2016 05:28 PM IST
Boyapati hurt with koratala siva s comments

వరుసగా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో స్టార్ దర్శకుడి లిస్ట్ లో చేరిపోయాడు దర్శకుడు కొరటాల శివ. డైరక్టర్ గా మారక ముందు మంచి రచయిత కూడా పలు హిట్ కథలను కూడా అందించిన విషయం తెలిసిందే. అయితే ఓ సినిమా విషయంలో జరిగిన వ్యవహారం లేవనెత్తటం ఇప్పడు ఫిల్మ్ నగర్ లో హాట్ డిబెట్ కి దారితీసింది.

కొరటాల శివ తాజాగా ఒక టీవీ ఛానల్ లో పాల్గొన్నాడు. దాదాపు గంటకు పైగా సాగే ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తనపై కొరటాల చేసిన వ్యాఖ్యలపై బోయపాటి గరం గరం గా ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే... బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాకి కథ, మాటలు రాసింది తానేనని కొరటాల చెప్పాడు. అయితే కథ, మాటలు ఈ రెండింటిలో ఏదో ఒక దానికి మాత్రమే కొరటాల పేరు వేస్తానని బోయపాటి చెప్పారంట.

దీంతో హర్టయిన కొరటాల అసలు తన పేరునే వేయొద్దని చెప్పాడంట. దీంతో బోయపాటి నిజంగానే కొరటాల పేరును స్క్రీన్ పై వాడలేదంట. ఈ విషయం ఇప్పుడు అనవసరమైనప్పటికీ, ఎప్పడో జరిగిన విషయాన్ని ఇప్పుడు లేవనెత్తి తనను అవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బోయపాటి సీరియస్ గా వున్నాడని తెలుస్తోంది. దీంతో ఇద్దరు దర్శకుల మధ్య వివాదం ముదరకుండా సినీ పెద్దలు రంగంలోకి దిగి వ్యవహారం చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Koratala Shiva  Boyapati Srinu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more