megastar chiru 150th movie coming on sets in this month

Megastar chiru 150th movie coming on sets in this month

megastar, megastar chiru, chiru 150th movie, chiranjeevi 150th movie, chiru movie heroine, chiranjeevi next movie, chiranjeevi movie schedule

megastar chiraneevi 150th film coming on sets in this month of june ending. this movie is directing by mass action director v v vinayak. he is scheduling the movie plans and all.

మెగా అభిమానులకు శుభవార్త...!

Posted: 06/20/2016 03:43 PM IST
Megastar chiru 150th movie coming on sets in this month

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎట్టకేలకు రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతోంది. రెండు నెలల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ముహూర్తం కుదిరింది. ఈనెల 20 నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతుందట.

వివి వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న 'కత్తిలాంటోడు' సినిమా తొలి షెడ్యూల్లో జైలు సీన్లపై చిత్రీకరణ ఉంటుందట. తోట తరణి వేసిన జైలు సెట్టింగ్ లో చిరంజీవి ఖైదీగా కనిపించే సన్నివేశాలను తొలిరోజు షూట్ చేయనున్నారని ఫిలింనగర్ లో హాట్ న్యూస్ హడావుడి చేస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ జైలు సెట్టింగ్ వేశారు. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా డిసైడ్ చేయలేదు.   


- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiru movie  movie kattilantodu  v v vinayak director  chiru 150th movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more