jr ntr and koratalasiva combination again in sudhakar productions

Jr ntr and koratalasiva combination again in sudhakar productions

jr ntr next movies, koratala siva janatha garage, janatha garge film, jr ntr and koratala combo, jr nvt vs koratala siva, koratala siva vs jr ntr, jr ntr in next movies, koratala siva upcoming movies

jr ntr and koratala siva combination again coming in sudhakar production. sudhakar one of the distributors of janatha garage film. he is decided to produce one big film with jr ntr

క్రేజీ కాంబినేషన్ మరోసారి...!

Posted: 06/18/2016 12:54 PM IST
Jr ntr and koratalasiva combination again in sudhakar productions

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే అంత త్వరగా ప్రేక్షకులు వాటిని మర్చిపోలేరు. ప్రస్తుతం కొరటాలశివ, జూనియర్ ఎన్టీఆర్ ల పరిస్థితి కూడ అదే. జనతాగ్యారేజ్ షూటింగ్ దశలో ఉండగానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరోసినిమాకి శ్రీకారం చుట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త బ్యానర్ లో కొరటాల శివతో కలిసి సినిమా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ సిద్ధంగా ఉన్నాడట. అందుకోసం కొరటాల శివకి అడ్వాన్స్ కూడ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నే తీసుకుందామని ఆయన పట్టుబట్టి మరీ కూర్చున్నాడట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత వక్కంత వంశీతో ఒకసినిమా, పూరీ జగన్ తో మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి బాహుబలి తర్వాత జూనియర్ తో మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మాత్రం తారక్ డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇప్పుడే తారక్ ని అడిగి డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నాడట ఈ ప్రొడ్యూసర్ గా మారిన డిస్ట్రిబ్యూటర్.

జనతాగ్యారేజ్ సినిమాపైన పూర్తి ఆశలతో ఉన్న ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేయడం గ్యారెంటీ అని ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోతుందని ముందుగానే ఊహించి డేట్స్ తీసుకుంటున్నాడని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jr ntr  koratala siva  koratala siva upcoming  jr ntr and koratala movie  jr ntr movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more