anjali trying to weight reduce in next movies

Anjali trying to weight reduce in next movies

actress anjali worry, anjali worried, anjali weigh, anjali glamour, anjali hot, anjali next, anjali upcoming movies, anjali chitramgadha

actress anjali trying to weight reduce in next movies in tamil and as well as telugu. all are advicing to anjali to reduce her weigh immediately its help to getting more chances in tollywood.

పాపకి బెంగ పట్టుకుంది...!

Posted: 06/11/2016 01:49 PM IST
Anjali trying to weight reduce in next movies

తన అందంతో అలనాటి సావిత్రిగా బాలయ్య అభివర్ణించిన హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. గీతాంజలి సినిమాతో సోలో హిట్ కొట్టి తర్వతా పెద్ద హీరోలతో సైతం గ్లామరస్ రోల్స్ లో నటిస్తున్న అంజలికి తెలుగులో ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. ఎందుకా అని ఆరాతీస్తే, అమ్మడి ఆకృతే కారణం అని తెలిసిందే. ఉండాల్సిన బరువుకంటే ఎక్కువగా ఉందని, పైగా డ్యాన్సులు వేయడంలో హీరోతో ఇబ్బంది పడుతోందని సినీ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పుడు ఈ విషయమై అమ్మడు బెంగ పెట్టుకుందట. ఇటీవలే తమిళంలో విడుదలయిన అపాత్తకార్ సినిమాలో చాలా లావుగా ఉందని అందరూ విమర్శలు చేసారు. అందులోనూ ఆ సినిమాలో త్రిష పక్కన అంజలి ఇంకా లావుగా కనిపించడంతో అందరూ అంజలిని వెంటనే ఒళ్లు తగ్గమని సలహాలు ఇచ్చారట.

తెలుగులో కూడ రీసెంట్ గా విడుదలయిన సరైనోడు సినిమాలో అంజలి బ్లాక్ బస్టరే సాంగ్ లో అల్లు అర్జున్ తో స్టెప్పులేసింది. సాంగ్ పరంగా మంచిహిట్ అయినా కూడ అంజలిని చూసినవాళ్లు కూడ పాపని కొంచెం తగ్గితే బాగుంటుంది అన్నారట. ఇప్పుడు ఈ మాటలతో అంజలి తెగ బెంగ పడిపోతుందట. అందుకే ఆఫర్లు రావడం లేదేమో అని కసరత్తులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మంచు విష్ణుతో నటిస్తున్న సరదా సినిమాకి నాజూకుగా తయారయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
 
ఇప్పుడు బరువుతగ్గి నాజూకుగా తయారయితే అంజలి ఎలా ఉంటుందో, ఎలాంటి ఆఫర్లు వస్తాయో అని ఫిలిం నగర్ లో గుసగుసలాడుకుంటున్నారు.
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali  actress anjali  anjali tollywood  anjali weight loss  

Other Articles

 • Baahubali stars prabhas and anushka shetty dating in united states

  విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

  Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

 • Will naga chaitanya and dil raju combination workout

  నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

  Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

 • Bandla ganesh to produce pawan kalyan s comeback film

  పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

  May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

 • Maharshi script copied from another director

  ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

  May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

 • Allu arjun trivikram srinivas film titled alakananda

  ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

  Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh