samantha and nagachaitanya rumour again passed out

Samantha and nagachaitanya rumour again passed out

sanamtha gossip, naga chaitanya and samantha, samantha rethu prabhu next, chaitu vs samantha , naga chaitu samantha matter, samantha rumours

heroine samantha and naga chaitanya rumour again spread. this time they are planning next movie with the director of kalyan krishna soggade fame.

ఏంటి వీళ్లిద్దరి లొల్లి... ?

Posted: 06/11/2016 04:18 PM IST
Samantha and nagachaitanya rumour again passed out

సమంత, నాగచైతన్య మళ్ళీ వార్తల్లోకి వచ్చేశారు. వీళ్ల గురించి ఇప్పటికే కొన్ని వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది మాత్రం ఆ వ్యవహారం మాత్రం కాదు. సినిమాలకు సంబంధించి మాత్రమే. తాజాగా మళ్లీ వీళ్లిద్దరు కలిసి ఓ మూవీలో నటిస్తున్నట్టు ఫిలింనగర్ లో టాక్ మొదలైంది.

‘సోగ్గాడే చిన్నినాయన’ ఫిల్మ్ చేసిన కల్యాణ్‌కృష్ణ దీనికి డైరెక్టర్. తన దగ్గరున్న స్టోరీతో మొదట అఖిల్‌తో ఈ మూవీ చేయాలని ఈ దర్శకుడు ప్లాన్ చేసినప్పటికీ, నాగ్ సూచన మేరకు చైతూతో ఓకే అయినట్టు టాక్. చైతూ పక్కన హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు ఇన్‌ సైడ్ సమాచారం.

అన్నపూర్ణ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మించనున్నాడట. ఇప్పటికే వీళ్లు 'ఏ మాయ చేశావే', 'ఆటోనగర్ సూర్య', 'మనం' వంటి చిత్రాల్లో కలసి నటించారు. ఇప్పుడు ఈ వార్త నిజమైతే వీళ్ళకి ఇది నాలుగో చిత్రం అవుతుంది. రీసెంట్ గా వీళ్ళిద్దరి గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. ఇంతలోనే ఇద్దరూ కలిసి మళ్లీ స్ర్కీన్ షేర్ చేసుకోవడం సినీ ప్రేక్షకులకు అర్థంకావడం లేదు. గ్లామర్ ఇండస్ర్టీలో ఇలాంటి గాసిప్స్ కామన్ అని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నది కొందరి వాదన. మొత్తానికి మరోసారి ఈ జంటను వెండితెరపై చూడొచ్చన్నమాట.   
 
- మూర్తి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : samantha  nagachaitanya  director kalyan krishna  chaitu  sam  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more