pawan kalyan making his movies very fast because

Pawan kalyan making his movies very fast because

pawan kalyan upcoming, pawan kalyan next, pawan next projects, pawan plans, pawan janasena planing, pawan in elections, pawan 2019 elections, pawan in ap, pawan constitutitons, pawan janasena party, janasena party nominations

2019 elections janasena party participating 5 constitutions. the reason he is singing the movies in coming 2 years.

తన పవర్ చూపిస్తున్నాడు...!

Posted: 06/09/2016 11:08 AM IST
Pawan kalyan making his movies very fast because

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరో హీరోయిన్ గా  మలయాళం భామ బెంగుళూర్ నాట్కాల్ ఫేమ్ పార్వతి మీనన్ ని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పవన్ కళ్యాణ్ మరో సినిమాలో కూడ పాల్గోనున్నాడు. దాసరి నారాయణరావు ప్రొడ్యూసర్ గా నిర్మించే సినిమాలో ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాడు పవన్.

ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే పివిపి బ్యానర్ లో ఒక సినిమా, బండ్లగణేష్ ప్రొడ్యూసర్ గా మరో సినిమాని కూడ చేసేందుకు ఆలోచిస్తున్నాడట.

ఇలా 2019 ఎన్నికల లోపు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే, ఈ సినిమాల్లో వచ్చిన డబ్బులతోనే ఎన్నికల్లో ప్రచారానికి దిగనున్నాడట. వచ్చే ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి గెలవాలని చూస్తున్నాడట జనసేన అధినేత. అయితే, ఆ ఐదు స్థానాలు కూడ ఆంధ్రాలోనే పోటీ చెయ్యాలని, తెలంగాణాలో మాత్రం పోటీ చెయ్యదలచుకోవట్లేదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పవర్ ని దాచుకున్నాడని, ఎన్నికల ముందు ఖచ్చితంగా తన పవర్ చూపించి, జనసేన పార్టీ ని పోటీ చేసిన స్థానాల్లో గెలిపిస్తాడని అంతేకానీ, తను పవర్ కోసం ఏమీ చేయట్లేదని చెప్తున్నారు విశ్లేషకులు. అందుకే, ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడని, ఇక విరామం లేకుండా సినిమాలు చేసి 2018 నాటికి పూర్తి రాజకీయల్లోకి వస్తాడని పవన్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది.   

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  pvp prasad  bandla ganesh  producer bandla ganesh  pvp banner  s j suriya  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more