allu arjun and director harish shankar planing movie

Allu arjun and director harish shankar planing movie

allu arjun and harish shankar, harish shankar with bunny, harish shankar and bunny plans, director harish hsankar, allu arjun next, allu arjun upcoming movies, allu arjun plans, bunny projects

allu arjun and director harish shankar planing movie. bunny is not confirmed with linguswamy script. in between days bunny planing to make a movie with harish shankar direction.

బన్నీ రూట్ మారుస్తున్నాడు..!

Posted: 06/09/2016 11:40 AM IST
Allu arjun and director harish shankar planing movie

'టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టర్కీ వీసా తీసుకుని విదేశీ పర్యటనను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియాకి రాగానే తన తర్వాత సినిమాపై క్లారిటీ ఇస్తాడు బన్నీ. ఎందుకంటే ఇప్పటికే లింగుస్వామి డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి కసరత్తులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, విక్రమ్ కె కుమార్ తో కూడ ఒక ప్రోజెక్ట్ ని బన్నీ ఓకే చేసినట్లు తెలుస్తోంది.

లింగుస్వామి తో బన్నీ ఓకే చేసిన కథలో ఆ క్యారెక్టర్ ని కొత్త గెటప్ లో చూపించాలనుకున్నాడట డైరెక్టర్ అందుకే స్క్రిప్ట్ పరంగా కొన్ని మార్పులు చేస్తున్నాడని ఈసినిమా ఆలస్యం అయ్యే అవకాశముందని అంటున్నారు. మరో డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో ఓకే చేసిన కథ కూడ ప్రీ ప్రొడక్షన్ , అండ్ స్క్రిప్ట్ వర్క్ టైమ్ పట్టేడట్లుగానే  కనిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిలిం నగర్ లో టాక్ మొదలైంది.  

అందుకే బన్నీ గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తనకోసం సిద్ధం చేసి ఉంచిన ఒక స్టోరీతో సినిమా స్టార్ట్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లింగుస్వామి స్క్రిప్ట్ వర్క్ మొత్తం సిద్ధం చేసి ఉంచితే ఆ సినిమా ఈ సినిమా రెండింటిలోనూ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా చేస్తాడనే అంటున్నారు సినీ విశ్లేషకులు.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bunny  allu arjun  harish shankar  linguswamay  vikram k kumar  director harish  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more