జనతాగ్యారేజ్ స్టోరీ ఇదేనా..? | Janata Garrage stry leaked

Janata garrage stry leaked

Janata garrage, NTR, NTR's janata Garrage, Young Tiger, Koratala Shiva, Mohan Lal, Janata Garrage Story, జనతాగ్యారేజ్, ఎన్టీఆర్, మోహన్ లాల్, సాయి కుమార్

NTR's and Koratala Shivas Janata Garrage cinema story leaked news going viral. most expected janata Garrage story relealed.

జనతాగ్యారేజ్ స్టోరీ ఇదేనా..?

Posted: 05/03/2016 11:29 AM IST
Janata garrage stry leaked

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న జనతాగ్యారేజ్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. తెలుగుతో పాటుగా మళయాళం, తమిళ్, కన్నడలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ లాంటి స్టార్లు కూడా నటిస్తుండటంతో మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా టీజర్ కానీ పోస్టర్లు కానీ ఇప్పటిదాకా విడుదల కాలేదు. కానీ తాజాగా ఏకంగా సినిమా స్టోరీనే లీక్ అయింది అంటూ వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం సినిమా స్టోరీ ఏంటంటే..

మోహన్ లాల్ ఓ పెద్ద డాన్ గా ఉంటాడు. ఆయన కనుసన్నల్లోనే అన్ని జరుగుతుంటాయి. ఆయన తమ్ముడు సాయి కుమార్. సాయి కుమార్ కొడుకుగా ఎన్టీఆర్ ఐఐటీ చేస్తుంటారు. అయితే ఏవో కారణాల వల్ల మోహన్ లాల్ మామూలు వ్యక్తిలా మారి.. ముంబైకి వెళ్లి అక్కడ జనతాగ్యారేజ్ అనే వర్క్ షాప్ ను ప్రారంభిస్తాడు. ఎన్టీఆర్ తన పెదనాన్న మోహన్ లాల్ కు గ్యారేజ్ లో హెల్ప్ చేస్తాడు. కాగా ఓ సారి ఎన్టీఆర్ కు తన పెదనాన్న బ్యాగ్రౌండ్ తెలుస్తుంది. అసలు ఏం జరిగింి అని తెలుసుకోవడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు. ఇదీ ప్రస్తుతానికి బయటకు వచ్చిన స్టోరీ అని పుకారు. మరి ఇది ఎంత వరకు నిజమో క్లారిటీ లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more