అన్నింటిలో గెలికేస్తున్నాడట! | Raj Tarun Upcoming Film Updates

Raj tarun upcoming film updates

Raj Tarun movies, Raj Tarun film updates, Raj Tarun stills, Raj Tarun Dil Raju movie, Raj Tarun gossips, రాజ్ తరుణ్, దిల్ రాజు, హేభ పటేల్, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, stills

Raj Tarun Losses Chances: Tollywood young actor Raj tarun dilema. Raj tarun upcoming films, stills, gallery.

అన్నింటిలో గెలికేస్తున్నాడట!

Posted: 05/06/2016 10:27 AM IST
Raj tarun upcoming film updates

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కుర్ర హీరో రాజ్ తరుణ్... తన ప్రవర్తనతో వరుసగా పెద్ద పెద్ద సినీ ఆఫర్లు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. ‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్... ఇటీవలే ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో మరోసారి భారీ హిట్టును సొంతం చేసుకున్నాడు.

దీంతో రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి పలు అగ్ర దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. కానీ రాజ్ తరుణ్ మాత్రం కథల విషయంలో జోక్యం చేసుకొని గెలికేస్తున్నాడని, కథను మార్చాలని, హీరోయిన్ల సెలక్షన్ల విషయాలలో తాను చెప్పినట్లే చేయాలంటూ జోక్యం చేసుకుంటున్నాడని సమాచారం.

రాజ్ తరుణ్ ప్రవర్తన వల్లనే చాలా మంది నిర్మాతలు అతడిని పక్కనపెట్టినట్లుగా తెలిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ‘శతమానం భవతి’ సినిమాలో ముందుగా రాజ్ తరుణ్ ను హీరోగా అనుకున్నప్పటికీ.. ఈ సినిమా విషయంలో రాజ్ తరుణ్ జోక్యం చేసుకొని చాలా మార్పులు చేయాలంటూ చెప్పడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి రాజ్ తరుణ్ ను తప్పించి హీరో శర్వానంద్ ఈ సినిమా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అలాగే మధుర శ్రీధర్ కూడా రాజ్ తరుణ్ తో సినిమా క్యాన్సిల్ అయినట్లుగా సమాచారం.

ఇలా దాదాపు మూడు, నాలుగు ప్రాజెక్టులు రాజ్ తరుణ్ తన అతితెలివి ప్రదర్శించి, అన్నింటిలో జోక్యం చేసుకొని ఆఫర్లను పోగొట్టుకున్నాడని సినీవర్గాల సమాచారం. మరి ఈ విషయాలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Raj Tarun  Hebah Patel  Brahmotsavam  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more