Rajinikanth and kamal Haasan together for that

Rajinikanth and kamal haasan together for that

kamal Haasan, Rajinikanth, cricket, Nadigar Sangam

Fans of superstars Rajinikanth and Kamal Haasan have reasons to rejoice as their matinee idols are coming together for a cricket match being organized by the South Indian Artistes' Association aka Nadigar Sangam. The match will be played here on April 10 to raise funds constructing the Nadigar Sangam building.

రజినీ, కమల్ కలయిక.. అంతా సిద్దం!

Posted: 02/19/2016 12:42 PM IST
Rajinikanth and kamal haasan together for that

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడిగా పేరున్న కమల్ హాసన్ కలిస్తే ఎలా ఉంటుంది. అభిమానుల ఆనందానికి హద్దులులేకుండా ఉంటుంది కదా. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అని కాకుండా అన్ని సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక పేరుతెచ్చుకున్న కమల్, రజినీకాంత్ లు అంటే ఎంతో మందికి అభిమానం. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అభిమానులకు కనువిందు చెయ్యనున్నారు. కాగా ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారను అనుకుంటున్నారేమో కానీ కాదు. ఓ క్రికెట్ మ్యాచ్ కోసం వీరిద్దరు కలవనున్నారు. అదేంటి సినిమా హీరోలు క్రికెట్ మ్యాచ్ కోసం కలవడం ఏంటి అనుకుంటున్నారా..? దానికి ఓ కారణం ఉంది.

చెన్నైలో ‘నడిగర సంఘా’నికి కొత్త భవనం కట్టడానికి రానున్న ఏప్రిల్ 10న సినీ తారలతో సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. తద్వారా సేకరించే సొమ్మును సంఘం భవన నిర్మాణానికి వినియోగిస్తారు. ‘కబాలి’, ‘2.0’ చిత్రాలతో బిజీగా ఉన్న రజనీ, అమెరికాలో షూటింగ్ చేసే ద్విభాషా చిత్రం బిజీలో ఉన్న కమల్ - ఇద్దరూ మ్యాచ్‌కు రానున్నారట. మొత్తానికి దేశం గర్వించే ఇద్దరు నటులు ఇలా ఓ మంచి పని కోసం ముందుకు రావడం ఎంతో సంతోషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal Haasan  Rajinikanth  cricket  Nadigar Sangam  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more