Producer PVP offers Twenty five crores to Mahesh Babu

Producer pvp offers twenty five crores to mahesh babu

Mahesh Babu, Mahesh babu Latest News, Mahesh in Brahmostavam

Super Star mahesh babu upcoming cinema Brahmostavam Producer PVP offers Twenty Five crore rupees.

మహేష్ కు పాతిక కోట్లిచ్చి తప్పిచ్చిన నిర్మాత..!

Posted: 02/18/2016 10:24 AM IST
Producer pvp offers twenty five crores to mahesh babu

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. తెలుగు సినిమా స్టార్లలో సూపర్ స్టార్ గా అన్ని వర్గాల్లో విపరీతమైన క్రేజ్ మహేష్ బాబు సొంతం. మహేష్ చేసిన సినిమాలు బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాయి.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వరదపారించాయి. అందుకే అందరికి మహేష్ బాబు సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా తన సినిమాలకు నిర్మాతగా మారిన మహేష్ బాబు... వచ్చిన లాభనష్టాల్లో వాటావేసుకుంటున్నారు. కాగా తాజాగా ఓ సినిమా నుండి మహేష్ బాబును తప్పించేందుకు ఏకంగా పాతిక కోట్ల భారీ ఆపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమా అంశంలో నిర్మాత పివిపి ఇలా చేసినట్లు తెలుస్తోంది. పివిపి మహేష్ బాబును నిర్మాతగా తప్పించడానికి ఇరవై ఐదు కోట్లు ఆపర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవం సినిమా భారీ హిట్ అవుతుందన్న నమ్మకంతో శ్రీమంతుడు కన్నా ఎక్కువ ఇచ్చి మరీ బ్రహ్మోత్సవం తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్దంగా ఉన్న నేపథ్యంలో పివిపి ఇలా మహేష్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా సినిమా ఎంత హిట్‌ అయినా తనకి వచ్చే షేర్‌ పాతిక కోట్లకి అటో, ఇటో వుంటుంది కనుక ఇక నిర్మాణ వ్యవహారాల గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు కనుక మహేష్‌ హ్యాపీగా ఈ డీల్‌కి ఒప్పుకున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Brahmostavam  PVP  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more