Chiranjeevi | younger daughter | Sreeja | marriage | Pawan kalyan

Chiranjeevi younger daughter sreeja marriage details

Chiranjeevi daughter Sreeja second marriage details, Sreeja second marriage details, Chiranjeevi daughter Sreeja marriage, Chiranjeevi daughter Sreeja wedding details, Marriage in Mega family, Mega Family, Sreeja marriage, chiranjeevi

Chiranjeevi younger daughter Sreeja marriage details: As per latest sources... Megastar Chiranjeevi younger daughter second marriage soon.

మెగాస్టార్ ఇంట్లో మొదలైన పెళ్లిసందడి?

Posted: 02/11/2016 10:14 AM IST
Chiranjeevi younger daughter sreeja marriage details

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గరుండి అన్ని భాధ్యతలు తీసుకున్నట్లుగా సమాచారం. ఇటీవలే పవన్ దగ్గరుండి ఈ మ్యారేజ్ డేట్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసినట్లుగా సమాచారం.

అయితే ఈ వార్తలన్ని కూడా నిజమనిపించే విధంగా తాజాగా చిరంజీవి తన ఇద్దరు కూతుళ్లు మరియు కోడలితో కలిసి ఓ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. అయితే ఈ పెళ్లిలో భాగంగానే ఈ ఫోటో దిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

అయితే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఖండించకపోవడంతో... నిజమేనని అర్థమవుతోంది. మెగాస్టార్ కూతురు వివాహం అనేసరికి మెగా అభిమానులు సంతోషంతో వున్నారు. శ్రీజ పెళ్లి వేడుకను చాలా గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreeja  Marriage  Pawan kalyan  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more