Anushka in Krishna Vamsi film

Anushka in krishna vamsi film

Anushka in Krishna Vamsi upcoming film, Krishna Vamsi movies, Krishna Vamsi movie details, Krishna Vamsi stills, Anushka movies, Anushka upcoming films, Anushka stills, Anushka hot news, Anushka

Anushka in Krishna Vamsi film: Tollywood Creative Director Krishna Vamsi upcoming film title Rudhraksha. Dil Raju and Prakash Raj producers.

కృష్ణవంశీకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ?

Posted: 11/14/2015 05:07 PM IST
Anushka in krishna vamsi film

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో త్వరలోనే ఓ బ్యూటీఫుల్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ చిత్రం తెరకెక్కనుందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ కృష్ణవంశీకి గట్టిగానే దెబ్బపడింది. దీంతో ఈ సినిమా నష్టం నుంచి కోలుకొని మరో సినిమా తీయడానికి కృష్ణవంశీ చాలా కష్టపడుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. అనుష్క ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనున్నట్లుగా తెలిసింది.

ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో కృష్ణవంశీ బిజీగా వున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ఆ టైటిల్ తో మరో సినిమా వస్తుండటంతో... ఈ సినిమాకు మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Krishna Vamsi  Dil Raju  Prakash Raj  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more