Akhil second film with Krish

Akhil second film with krish

Akhil next film with Krish. Akhil film with Krish, Akhil with krish, Akhil movie news, Akhil movie updates, Akhil stills, Akhil latest stills, Akhil news, Akhil

Akhil second film with Krish: Akkineni akhil latest film akhil released and gets devide talk. akhil next film with kanche director krish.

‘కంచె’ దర్శకుడితో అఖిల్ సినిమా?

Posted: 11/16/2015 10:41 AM IST
Akhil second film with krish

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా వుంటే అఖిల్ తన రెండవ సినిమాపై దృష్టి సారించాడు.

ఇటీవలే అక్కినేని నాగార్జున మెగా హీరో వరుణ్ తేజ నటించిన ‘కంచె’ సినిమాను ప్రశంసించిన విషయం తెలిసిందే. దీంతో అఖిల్ తన రెండవ చిత్రాన్ని కూడా ‘కంచె’ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం అఖిల్ కోసం క్రిష్ ఓ విభిన్నమైన స్ర్కిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది.

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘అఖిల్’ సినిమాను మరింత ప్రమోట్ చేసే పనిలో అఖిల్ బిజీగా వున్నారు. త్వరలోనే సెకండ్ సినిమాతో బిజీ కానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Krish  Movie News  stills  collections  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh