Allu Aravind remake BBM in Sandalwood

Allu aravind remake bbm in sandalwood

Allu Aravind enters into sandalwood, Allu Aravind into sandalwood, Allu Aravind Remake BBM, Bhale Bhale Magadivoy movie kannada remake, Bhale Bhale Magadivoy remake details, Bhale Bhale Magadivoy stills, Bhale Bhale Magadivoy

Allu Aravind enters into sandalwood: Tollywood Producer Allu Aravind latest hit film Bhale Bhale Magadivoy. Allu aravind enters into sandalwood with Bhale Bhale magadivoy remake.

భలే భలే మగాడితో ఎంట్రీ ఇవ్వనున్న మెగా ప్రొడ్యూసర్

Posted: 11/12/2015 04:25 PM IST
Allu aravind remake bbm in sandalwood

గీతా ఆర్ట్స్ బ్యానర్ సెకండ్ పార్ట్ గా ‘గీతాఆర్ట్స్2’ బ్యానర్ పై రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై అందరూ షాక్ అయ్యే విధంగా హిట్టు కొట్టి, కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇతర భాషలలో రీమేక్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర రీమేక్ హక్కులను అమ్మేసారు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్ర కన్నడ రీమేక్ హక్కులను ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు అమ్మేయాలని అనుకున్నారు. కానీ కన్నడంలో రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Bhale Magadivoy  Remake  Allu Aravind  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more