Ram Harikatha Title Changed as Nenu Shailaja

Ram harikatha title changed as nenu shailaja

Ram Next film Title Nenu Shailaja, Ram Next film Nenu Shailaja, Ram film Title Nenu Shailaja, Ram Nenu Shailaja, Ram Movie News, Ram movie stills, Ram stills, Ram news

Ram Harikatha Title Changed as Nenu Shailaja: tollywood hero ram latest film Harikatha. This film title will be changed as Nenu Shailaja. Kishore tirumala direction.

హరికథను వదిలేసి శైలజ మీద పడ్డడా?

Posted: 11/12/2015 01:59 PM IST
Ram harikatha title changed as nenu shailaja

ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్... ఆ పేరును సినిమాలో కాపాడుకోలేకపోతున్నాడు. తన యాక్టింగ్ లో ఎనర్జీ కనిపిస్తుందే తప్ప.. సినిమాలో మాత్రం ఆ ఎనర్జీ లేకపోవడంతో వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. గతకొద్ది కాలంగా రామ్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా అట్టర్ ఫ్లాఫులు అవుతుండటంతో తన తదుపరి చిత్రంపై ఆలోచనలో పడ్డాడు రామ్.

ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరికథ’. అయితే ఈ చిత్రం విషయంలో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. గతంలో చేసిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా, కథలో పలు మార్పులు, చేర్పులు చేసి జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ చిత్ర టైటిల్ కూడా మరీ మూస ధోరణిలో వుందనే వుద్దేశ్యంతో టైటిల్ కూడా మార్చే పనిలో పడ్డాడట రామ్.

ఈ చిత్రానికి ‘హరికథ’ అనే టైటిల్ తీసేసి ‘నేను శైలజ’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ వున్నట్లుగా తెలిసింది. ఇందులో హీరోయిన్ పాత్ర పేరు శైలజ కావడం, సినిమాలో శైలజ పాత్ర చాలా కీలకం కావడంతో ఈ టైటిల్ పెట్టే ఆలోచనలో వున్నట్లుగా సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Nenu Shailaja  Harikatha  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more