Rakul Preet Singh hikes her Remuneration for Varun

Rakul preet singh hikes her remuneration for varun

Rakul Preet Singh hikes her Remuneration for Varun Tej Film, Rakul Preet Singh hikes her Remuneration, Rakul hikes her Remuneration, Rakul Preet Singh Remuneration, Rakul Preet Singh latest news, Rakul Preet Singh movies, Rakul Preet Singh hot stills, Rakul Preet Singh latest updates, Rakul Preet Singh

Rakul Preet Singh hikes her Remuneration for Varun: Tollywood young star heroine Rakul Preet Singh next film with Mega Hero Varun Tej. Rakul hikes her Remuneration for Varun Tej, Gopichand malineni Film.

మెగా హీరో కోసం రకూల్ భామ కాస్త పెంచుతోందట!

Posted: 11/03/2015 12:17 PM IST
Rakul preet singh hikes her remuneration for varun

టాలీవుడ్ యువ టాప్ హీరోయిన్లలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ రకూల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ చిత్రాలు విజయం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ మధ్య వచ్చిన ‘కిక్2’, ‘బ్రూస్ లీ’ చిత్రాలలో నటిగా రకూల్ కు మంచి మార్కులే పడ్డాయి. డాన్సులు, గ్లామర్, యాక్టింగ్ పరంగా రకూల్ భారీ ఆఫర్లను దక్కించుకుంటోంది. ప్రస్తుతం మెగా హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఇటీవలే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ సినిమాలో జతకట్టింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సరైనోడు’ సినిమాలో రకూల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చరణ్, బన్నీల తర్వాత మరో మెగా హీరోతో నటించడానికి రకూల్ సిద్ధమవుతోంది.

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘కంచె’ సినిమాతో తొలివిజయాన్ని అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ... తన మూడవ చిత్రాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇందులో వరుణ్ కు జోడిగా రకూల్ ను ఎంపిక చేసారు. అయితే ఈ సినిమా కోసం రకూల్ తన రెమ్యునరేషన్ పెంచేసిందట.

వరుస ఆఫర్లు వస్తుండటంతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ను పెంచేసిందని టాలీవుడ్ సినీవర్గాల సమాచారం. అయితే ఈ సినిమా నిర్మాతలు రకూల్ అడిగినంతగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Remuneration  Varun Tej  Hot stills  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more