Tamannaah | Item songs | Alludu seenu

Tamannaah again hot item song with alludu seenu

Tamannaah Again Item Song With Alludu Seenu, Tamannaah Again Item Song, Tamannaah Item Song With Alludu Seenu, Tamannaah latest news, Tamannaah movie news, Tamannaah latest updates, Tamannaah stills, Tamannaah news, Tamannaah hot stills, Tamannaah songs

Tamannaah Again Hot Item Song With Alludu Seenu: Tollywood milky beauty Tamannaah done Song With Bellamkonda srinivas in Alludu Seenu film. As per latest news... Tamannaah Again Item Song With Bellamkonda srinivas his upcoming film.

అతనితోనే మళ్లీ తమన్నా ఐటెం చిందులు?

Posted: 10/31/2015 10:36 AM IST
Tamannaah again hot item song with alludu seenu

తెలుగు, తమిళ సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా మరోసారి ఐటెం సాంగ్ లో తళుక్కుమననుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా ఇటీవలే ‘అల్లుడుశీను’ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ లో నటించింది. ఇందులో తమన్నా తన అందచందాలతో మత్తెక్కించేసింది.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమైన ‘అల్లుడుశీను’ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో నటించింది. ఇందుకోసం భారీ మొత్తంలో తమన్నా రెమ్యునరేషన్ కూడా తీసుకుంది. ఇదిలా వుంటే మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తోనే ఐటెం సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది.

భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ఐటెం సాంగ్ కోసం తమన్నాను సంప్రదించారట చిత్ర నిర్మాతలు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ కోసం నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడంతో తమన్నా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ లో తమన్నా పాల్గొననున్నట్లుగా తెలిసింది. అన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamannaah  Item songs  Alludu seenu  Bellamkonda srinivas  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more