Rakul preet singh | Dubbing | Allu arjun | Sarainodu | Bruce lee | Nannaku prematho

Rakul preet singh ready to starts dubbing

Rakul preet singh dubbing starts from sarainodu film, Rakul preet singh movies, Rakul preet singh upcoming films, Rakul preet singh movie news, Rakul preet singh latest news, Rakul preet singh latest updates, Rakul preet singh movie stills, Rakul preet singh

Rakul preet singh ready to starts dubbing: Tollywood actress Rakul preet singh ready to starts dubbing. Rakul preet singh upcoming films Sarainodu, Bruce lee, Nannaku prematho.

‘సరైనోడు’తో మొదలెట్టనున్న రకూల్

Posted: 09/18/2015 05:23 PM IST
Rakul preet singh ready to starts dubbing

ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా వున్న హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్. ‘లౌక్యం’ సినిమా విజయంతో భారీ క్రేజ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది. ఇటీవలే రకూల్ నటించిన ‘కిక్2’ నిరాశపరిచినప్పటికీ.. ఇందులో రకూల్ నటిగా మంచి మార్కులే దక్కించుకుంది.

ప్రస్తుతం రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాలతో రకూల్ బిజీగా వుంది. అయితే నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు ఇక నుంచి తన పాత్రకు కూడా తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగు భాషను స్పష్టంగా నేర్చుకునే పనిలో పడింది రకూల్.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో రకూల్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. అయితే ఈ అమ్మడు మాట్లాడే పద్ధతి, మాటతీరు నచ్చడంతో తమ సినిమా నుంచే డబ్బింగ్ షురూ చేయమని బోయపాటి-బన్నీలు ప్రొత్సాహిస్తున్నారట.

త్వరలోనే రకూల్ డబ్బింగ్ కూడా చెప్పబోతుందని తెలిసింది. ప్రస్తుతం రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ మూడు సినిమాలు హిట్టయితే రకూల్ టాలీవుడ్ టాప్ 1 హీరోయిన్ అయిపోవడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul preet singh  Dubbing  Allu arjun  Sarainodu  Bruce lee  Nannaku prematho  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more