Akhil | Mahesh Babu | Teaser | Audio Date | VV Vinayak | Nithin | Sayesha saigal

Mahesh babu to launch akhil audio

Mahesh Babu to Launch Akhil Movie Audio, Akhil Akkineni Movie First Look, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Mahesh Babu to Launch Akhil Audio: Akhil Akkineni latest film under VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors.

సర్దార్ కు బదులుగా శ్రీమంతుడు వస్తాడా?

Posted: 09/16/2015 04:45 PM IST
Mahesh babu to launch akhil audio

అక్కినేని అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖిల్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం జరుగనుంది.

ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు బదులుగా ప్రిన్స్ మహేష్ బాబు రాబోతున్నాడని తెలిసింది. ఈ వేడుకలో అఖిల్ ను స్టేజ్ మీదకు మహేష్ తీసుకురానున్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం మహేష్ కూడా ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. మరి ఈ ఆడియో వేడుకకు వస్తాడా లేదా అనే విషయం త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

అఖిల్, సయేశా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సయేశా సైగల్ హీరోయిన్. అనూప్, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Mahesh Babu  Teaser  Audio Date  VV Vinayak  Nithin  Sayesha saigal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more