Kumari 21F | Raj Tarun | Sukumar | Movie News

Ntr promote kumari 21f movie

Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

NTR Promote Kumari 21F Movie: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine.

‘కుమారి 21 F’ను ప్రమోట్ చేయనున్న ఎన్టీఆర్

Posted: 09/05/2015 03:47 PM IST
Ntr promote kumari 21f movie

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కుమారి 21F’. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి అక్టోబర్‌లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఓ ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించడానికి సుకుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించాలని సుకుమార్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సుకుమార్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ స్నేహంతోనే ఈ ప్రమోషనల్ సాంగ్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించాలని సుకుమార్ భావిస్తున్నాడట.

ఇందుకోసం దేవిశ్రీప్రసాద్ ఓ మాంచి కిక్కిచ్చే ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించబోతున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్టీఆర్, సుకుమార్ ల సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Raj Tarun  Sukumar  Movie News  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more