Nayanthara to replace Aishwarya Rai role in Maniratnam film

Nayanthara to replace aishwarya rai role in maniratnam film

Nayanthara to replace Aishwarya Rai, Nayanthara in Maniratnam film, Nayanthara latest news, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara movie stills, Nayanthara hot news, Nayanthara hot details, Nayanthara news, Nayanthara movie updates, Nayanthara

Nayanthara to replace Aishwarya Rai role in Maniratnam film: Kollywood star heroine Nayanthara gives green signal to Maniratnam upcoming project. Nayanthara to replace Aishwarya Rai role in Maniratnam film. Karthi and Dulqar salman heros. Shruti Haasan heroine.

ఐశ్వర్యరాయ్ స్థానాన్ని కొట్టేసిన స్టార్ హీరోయిన్?

Posted: 07/20/2015 07:33 PM IST
Nayanthara to replace aishwarya rai role in maniratnam film

మహేష్ బాబు, నాగార్జున, శృతిహాసన్, ఐశ్వర్యరాయ్ లు ప్రధాన పాత్రలలో ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టును మణిరత్నం మళ్లీ ప్రారంభించినట్లుగా తెలిసింది. ఇపుడు అదే ప్రాజెక్టును తమిళ యువ హీరోలతో తెరకెక్కించనున్నారని సమాచారం.

నాగార్జున, మహేష్ ల స్థానంలో కార్తీ, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించనున్నారు. ఐశ్వర్య రాయ్ స్థానంలో నయనతారను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఈ చిత్ర కథ విని, తన పాత్ర బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం నయనతార చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలు నయనతార కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నయనతార నటిస్తున్న ‘మాయ’, ‘ఇదు నమ్మ ఆలు’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Aishwarya Rai  Maniratnam  Karthi  kollywood News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more