Srimanthudu Film Special Premiere Show

Srimanthudu film special premiere show

Srimanthudu Theatrical Trailer, Srimanthudu Audio Launch, Srimanthudu Audio release, Srimanthudu Audio songs, Srimanthudu Audio details, Srimanthudu Audio launch updates, Srimanthudu Audio launch stills, Srimanthudu movie songs, Srimanthudu songs released, Srimanthudu

Srimanthudu Film Special Premiere Show: Mahesh Babu Srimanthudu movie will be release on 7th August. Devi Sri Prasad Music. Koratala shiva direction. Shruti Haasan heroine.

ఇద్దరు ముఖ్యమంత్రులకు ‘శ్రీమంతుడు’ స్పెషల్ షో

Posted: 07/21/2015 05:02 PM IST
Srimanthudu film special premiere show

‘మిర్చి’ ఫేం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే గ్రాండ్ గా విడుదలై భారీ హిట్టును సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ కు భారీ క్రేజ్ వచ్చింది. ఎక్కడో విదేశాల్లో వుండే వాళ్లంతా వారి సొంత ఊరిని దత్తత తీసుకుంటే బాగుంటుందనే కథాంశంతో రూపొందిన ‘శ్రీమంతుడు’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్ రావు గార్లకు ప్రత్యేకంగా ‘శ్రీమంతుడు’ సినిమాను చూపించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో ఊరిని దత్తత తీసుకోవడం అనే ఒక మంచి మెసేజ్ వుండటంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఈ సినిమాను చూడటానికి ‘శ్రీమంతుడు’ దర్శకనిర్మాతలు ఆహ్వానించనున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు యూట్యూబ్ లో భారీగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Audio Launch  Songs  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more