Apart from financial aid, hema blames child's father

Hema malini s cover up act blames father

hema malini, hema malini accident, hema malini news, hema malini road accident, hema malini health, hema malini on accident, hema malini mercedes accident, hema malini news, Hema Malini accident, Rajasthan accident, Dausa accident, Mercedes, Maruti Alto, accident, actress, BJP MP, Bollywood, Jaipur, Mishap, Rajasthan, Actress, BJP MP, Mathura, Hema Malini, injured, car accident, Rajasthan, Dausa district, Jaipur

Actor-turned-politician Hema Malini has provoked fresh outrage with tweets by blaming child's father for accident last week in Rajasthan involving her Mercedes car. while last week esha doel said that her mother was sleeping when the accident took place,

ఆ ట్విట్ తో ‘అమ్మ’తనం వెక్కిరించింది..

Posted: 07/09/2015 04:52 PM IST
Hema malini s cover up act blames father

ప్రముఖ బాలీవుడ్ నటి, బాలీవుడ్ డ్రీమ్ గాల్ గా ఖ్యాతిగడించిన, బీజేపి ఎంపీ హేమామాలినిపై తాజాగా నిన్న చేసిన ట్విట్ తో అమ్మతనం వెక్కిరించిందన్న విమర్శలు వినవస్తున్నాయి. దీంతో మరోమారు నెట్ జనులు తమ అక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. హేమామాలిని ఇటీవల రోడ్డ ప్రమాదానికి గురై కొలుకున్న తరువాత తొలిసారిగా చేసిన ట్విట్ అమెపై నెట్ జనులు అగ్రహానికి కారణమైంది. హేమా తన కారు డ్రైవరును వెనకేసుకు వచ్చే క్రమంలో తప్పను ఆల్టో కారు డ్రైవర్ పై వేసే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన బాధిత కుటుంబాన్ని అదుకుంటానని తమ తల్లి హేమామాలిని చెప్పారని అమె తనయ ఇషా డియోల్ జుహులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తమ తల్లి నిద్రలో వుండగా ప్రమాదం సంభవించిందని చెప్పారు. అమెకు ప్రమాదం ఎలా సంభవించింది, ఎవరెవరికి గాయాలయ్యాయన్న విషయం తెలియదని చెప్పారు. అయినప్పటికీ తమ తల్లి బాధిత కుటుంబాలను అధుకునేందుకు ముందుకు వచ్చారని ఇది అమె ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా కాకుండా.. ఒక మనస్సున్న తల్లిగా చేస్తున్నారని ఇషా తెలిపారు. ఆ తరువాత నాలుగు రోజులకు కోలుకున్న హేమ ఘటనపై ట్విట్ చేస్తూ.. కారు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మరణించడానికి అమె తండ్రే కారణమని ట్విట్ చేశారు.

నిద్రిస్తున్న హేమామాలినికి ప్రమాదం ఎలా సంభవించదనే విషయం తెలుసా..? అయితే.. స్వల్పగాయాలతో హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన అమె.. అదే ప్రమాదంలో చిన్నారి చావుబతుకుల మధ్య కోట్టుమిట్టాడుతుంటే కనిపించలేదా..? హేమా మాలిని కూడా ఒక మహిళ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న ఇషా.. అమ్మతనం వెక్కిరించనట్లు కనిపించడం లేదా..? అన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. బాలీవుడ్ నటిగా ప్రపంచ గుర్తింపును పొందిన హేమమాలిని.. ఈ ప్రమాదం యాదృచికంగా జరిగిందని. తప్పోప్పులు పక్కనబెడితే.. చిన్నారి మరణానికి తాను ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని అంటే బాగుండేది కదా..? అన్న కూడా పలువురు సూచనలు ఇస్తున్నారు.

అలా కాకుండా చిన్నారి మరణానికి అమె తండ్రే కారణం అంటూ అమె చేసిన ట్విట్ తో నెట్ జనులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా కాకుండా ఒక మనస్సున్న మహిళగా బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేస్తానని చెప్పి నాలుగు రోజులవుతున్నా.. సాయం అందించడం మాని తమ కన్న కూతురిని పోగొట్టుకున్న కుటుంబాన్ని నిందించడం ఎంత వరకు సమంజసమని హేమపై నెట్ జనులు ప్రశలన వర్షం కురిపిస్తున్నారు. మనస్సున మనిషిగా, అందులోనూ మహిళగా, ఎంపీగా, నటిగా అనేక హోదాలను అధిరోషించిన హేమా.. ఇంత చౌవకబారు ట్విట్ చేయడంతో.. అమ్మ తనం వెక్కిరిందిందని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  BJP MP  Mathura  Hema Malini  hema's cover up act  Fresh outrage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more