Regina Cassandra romance with Gopichand

Regina cassandra romance with gopichand

Regina Pair with Gopichand, Regina next with Gopichand, Regina with Gopichand, Gopichand movie news, Gopichand movie updates, Regina Cassandra movie news, Regina Cassandra latest news, Regina Cassandra hot stills, Regina Cassandra latest stills, Regina Cassandra

Regina Cassandra romance with Gopichand: Tollywood Actress Regina Pair with Gopichand in his upcoming film. AS Ravikumar choudary direction.

రెజీనాతో గోపిచంద్ రొమాన్స్ చేయనున్నాడా?

Posted: 07/02/2015 04:26 PM IST
Regina cassandra romance with gopichand

గోపిచంద్ హీరోగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఫేం దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ‘లౌక్యం’, ‘జిల్’ వరుస హిట్ చిత్రాల తర్వాత గోపిచంద్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో గోపిచంద్ సరసన రెజీనాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. ఇపుడు మళ్లీ ఈ సినిమాకు సెంటిమెంట్ గా భావించి రెజీనాను అప్రోచ్ అయ్యాడట రవికుమార్. రవికుమార్ చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి రెజీనా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్దంగా వున్నట్లుగా తెలిసింది.

త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ ప్రస్తుతం బి.గోపాల్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అలాగే రెజీనా కూడా వరుస సినిమాలతో బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Gopichand  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more