‘వై దిస్ కొలవెరీ..’ పాటతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్. కేవలం సౌత్ లోనే కాకుండా ఇటీవలే బాలీవుడ్ లో ‘రాంఝనా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘షమితాబ్’ కూడా మంచి విజయం సాధించింది.
దీంతో ధనుష్ కు సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ దక్కింది. ప్రస్తుతం ధనుష్ తో సినిమాలు తీయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాస్, కమర్షియల్, లవ్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటించిన ధనుష్... త్వరలోనే ఓ సెక్సీ హాట్ అడల్ట్ చిత్రంలో నటించబోతున్నాడని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
బాలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం... ధనుష్ త్వరలోనే ఓ అడల్ట్ చిత్రంలో నటించనున్నాడని తెలిసింది. ఇందులో సెక్సీ లేడీ కిమ్ కర్దాషియన్ హీరోయిన్ గా నటించనుంది. కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వయసు పెరుగుతున్నకొద్ది ఈ అమ్మడి అందం మరింత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్ లతో పిచ్చెక్కిస్తోంది.
ఈ మధ్య విడుదలైన కిమ్ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసాయి. పోర్న్ భామలకంటే భీభత్సంగా తన ఒంపుసొంపులను, అందాలను పూర్తిగా చూపించే ఈ అమ్మడితో ధనుష్ ఓ అడల్ట్ చిత్రం చేయనున్నాడని తెలిసింది. అంతే కాకుండా ఈ చిత్రానికి ‘ఫర్ అడల్ట్స్ ఓన్లీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఫైసల్ సైఫ్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాట్లుగా తెలిసింది. అమెరికాకు చెందిన డిమెన్షన్ ఫిలింస్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా గురించి త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా అన్ని వివరాలు తెలియజేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more