Jacqueline Fernandez | Salman | Kick sequel

Jacqueline fernandez kicked out from salman kick sequel

Jacqueline Fernandez kicked out, Jacqueline kicked out from Kick sequel, Jacqueline Fernandez latest news, Jacqueline Fernandez movie news, Jacqueline Fernandez hot stills, Jacqueline Fernandez hot news, Jacqueline Fernandez hot photoshoot, Jacqueline Fernandez stills, Jacqueline Fernandez hot gallery, Jacqueline Fernandez

Jacqueline Fernandez kicked out from Salman Kick sequel: Sajid Nadiawala, who directed Kick will also be directing Kick 2. Jacqueline Fernandez has been kicked out of Salman Khan's 'Kick' sequel.

అయ్యో... జాక్వెలిన్ ను పీకేసారట!

Posted: 06/05/2015 12:23 PM IST
Jacqueline fernandez kicked out from salman kick sequel

తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘కిక్’ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హిందీలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది.

ప్రముఖ దర్శకనిర్మాత సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సీక్వెల్ లో మొదటి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను వద్దనుకున్నారట. ‘కిక్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా వున్నారు. సినిమాలో కూడా వీరి కెమిస్ట్రీ బాగుందని ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ ‘కిక్2’ లో మాత్రం జాక్వెలిన్ ను తీసుకోవట్లేదని సాజిద్ ఇటీవలే సల్మాన్ సన్నిహితుడితో చెప్పినట్లుగా తెలిసింది.

జాక్వెలిన్ ను ఈ సీక్వెల్లో తీసుకోకపోవడానికి కారణం ఏంటా అని చూస్తే... సల్మాన్ కు జైలు శిక్ష పడ్డ సమయంలో అందరూ కూడా ఆయనకు అండగా నిలిచారు. కానీ ఆ సమయంలో జాక్వెలిన్ మాత్రం సల్మాన్ వైపే వెళ్లలేదు. కానీ ఆ సమయంలో తాను ప్రయాణంలో వున్నానని జాక్వెలిన్ ఎంత చెప్పినా కూడా ఎవరూ కూడా పట్టించుకోలేదట. అందుకే జాక్వెలిన్ ను ఈ సీక్వెల్ లో తీసుకోవట్లేదని సమాచారం.

ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘భజరంగీ భైజాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ‘కిక్’ సీక్వెల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సీక్వెల్ లో సల్మాన్ పక్కన ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  kicked out  Kick sequel  Salman khan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more