Raviteja | Kick2 | songs | trailers

Ravi teja kick2 movie release date

Raviteja Kick2 Movie Release Date, Raviteja Kick2 Release Date, Raviteja Kick2 latest news, Raviteja Kick2 songs, Raviteja Kick2 audio, Raviteja Kick2 trailers, Raviteja Kick2 videos, Raviteja Kick2 teasers, Raviteja Kick2 news, Raviteja Kick2 movie stills, Raviteja Kick2 movie posters, Raviteja Kick2

Ravi teja Kick2 Movie Release Date: Raviteja latest film Kick2. Surendhar reddy direction, thaman music, rakul preet singh heroine. NTR Arts banner, kalyanram producer.

గెట్ రెడీ కుక్కురుకురు కుక్కురుకురు కిక్

Posted: 06/06/2015 12:14 PM IST
Ravi teja kick2 movie release date

మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ‘కిక్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘కిక్2’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. ‘కిక్కు ....’ సాంగ్ దుమ్ముధులుపుతుంది. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ప్రారంభించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Video source : Times Music South

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Kick2  release date  songs  trailers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more