Raai Laxmi | Trisha | Breakup

Raai laxmi celebrates trisha breakup

Raai Laxmi latest news, Raai Laxmi gossips, Raai Laxmi hot news, Raai Laxmi rumors, Raai Laxmi stills, Raai Laxmi latest updates, Raai Laxmi updates, Raai Laxmi movie news, Raai Laxmi movie stills, Raai Laxmi

Raai Laxmi Celebrates Trisha Breakup: Hot Actress Raai Laxmi Celebrates Trisha Varun Breakup. Raai Laxmi latest news, gossips, party, stills, movies, gallery.

త్రిష బ్రేకప్ పై పార్టీ చేసుకున్న రాయ్ లక్ష్మీ?

Posted: 05/20/2015 04:56 PM IST
Raai laxmi celebrates trisha breakup

హీరోయిన్ త్రిష పెళ్లి పెటాకులైన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాయ్ లక్ష్మీ చాలా సంతోషంగా వుందట. వరుణ్ మానియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. కానీ వీరిద్దరి మధ్య అభిప్రాయాలు రావడంతో బ్రేకప్ అయిపోయారు. బ్రేకప్ తర్వాత త్రిష వరుస సినిమాలతో బిజీగా వుంది. అయితే త్రిష వివాహం వరుణ్ తో జరుగబోతుందని గతంలో వార్తలొచ్చిన సమయంలో హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ పలు కామెంట్లు చేసింది.

అయితే ఇపుడు త్రిష, వరుణ్ లు విడిపోవడంతో రాయ్ లక్ష్మీ చాలా సంతోషంగా వుందట. ఈ బ్రేకప్ విషయంపై తన స్నేహితులకు పార్టీ కూడా ఇచ్చిందట. పైగా ఈ పెళ్లి జరగదని తాను ఆ రోజే చెప్పానంటూ ఆ పార్టీలో లక్ష్మీ పదే పదే చెబుతే తెగ సంబరపడిపోయిందట.

దీనికి గల కారణం గతంలో వరుణ్, లక్ష్మీలు డేటింగ్ చేసారని,... ఆ తర్వాత త్రిషతో పరిచయం ఏర్పడటంతో వరుణ్ ఈ అమ్మడికి దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా త్రిష, వరుణ్ లు విడిపోవడంతో రాయ్ లక్ష్మీ చాలా సంతోషంగా వుందంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Laxmi  Trisha  Happy  Breakup  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more