Ntr son | first look | birthday

Ntr son first look photos release today

Ntr Sukumar Movie First Look Release Date, Ntr First Look Release Date, Ntr son First Look Release Date, Ntr latest news, Ntr son, Ntr son stills, Ntr movie news, Ntr movie updates, Ntr latest stills, Ntr

Ntr son First Look photos Release today: Young tiger ntr latest movie in sukumar direction. Ntr birthday on 20 May.

నేడే ఎన్టీఆర్ కొడుకు ఫస్ట్ లుక్ విడుదల?

Posted: 05/19/2015 01:17 PM IST
Ntr son first look photos release today

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసుడి ఫోటో కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కు ఇటీవలే కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా బయటకు రాకుండా ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్వయంగా తన కొడుకు ఫోటోలను విడుదల చేయడానికి సిద్దమయినట్లుగా తెలిసింది.

రేపు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అయితే మాములుగా తన పుట్టినరోజున తన కొత్త సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లు ఏదో ఒకటి విడుదలయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ తన కొడుకు ఫోటోను విడుదల చేయబోతున్నాడని తెలిసింది. ఎన్టీఆర్ పుట్టినరోజునే ఎన్టీఆర్ కొడుకు ఫోటో విడుదలకానుందని తెలిసి అభిమానులు చాలా సంతోషంగా వున్నారు.

అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయబోతున్నారని తెలిసింది. మరి ఒకేరోజు ఇన్ని ఆనందాలు అందిస్తే... యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల సంతోషాలకు హద్దులే వుండవని చెప్పుకోవచ్చు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం వుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  son  first look  birthday  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more