Bheems Music | Ravi Teja Bengal Tiger | Tamannah

Bheems music to ravi teja bengal tiger

Ravi Teja Bengal Tiger Music Director, Bheems music to Bengal tiger, Bengal Tiger movie news, Bengal Tiger movie updates, Ravi teja Bengal Tiger news, Ravi teja Bengal Tiger movie news, Ravi teja Bengal Tiger movie updates, Ravi teja Bengal Tiger, Ravi Teja movie news, Ravi Teja movie updates, Ravi Teja stills, Ravi Teja

Bheems Music to Ravi Teja Bengal Tiger: Mass Maharaja Raviteja latest movie Bengal Tiger. Sampath nandi direction. Tamanna and Rashi khanna heroines.

రవితేజ బెంగాల్ టైగర్ కు భీమ్స్ సందడి

Posted: 05/11/2015 04:03 PM IST
Bheems music to ravi teja bengal tiger

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ... టాలెంట్ వున్న దర్శకులను, రచయితలను, సంగీత దర్శకులను ప్రోత్సహిస్తాడనే విషయం అందరికి తెలిసిందే. ఆ విధంగా వచ్చిన వారిలో హారీష్ శంకర్, గోపిచంద్ మలినేని, బోయపాటి శ్రీను, థమన్ ఇలా చాలా మంది వున్నారు. తాజాగా మరో సంగీత దర్శకుడిని రవితేజ ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిసింది

తెలుగులో ఇప్పటికే ‘గాలిపటం’, కేవు కేక’, ‘అలా ఎలా’, ‘జోరు’ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు భీమ్స్... తాజాగా రవితేజ సినిమాకు సంగీతం అందించే బంపర్ ఆఫర్ ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు.

దర్శకుడు సంపత్ నందికి, భీమ్స్ కు మధ్య మంచి స్నేహం వుండటం వల్ల ఈ అవకాశం వచ్చినట్లుగా తెలిసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ravi Teja  Bengal Tiger  Bheems  Rashi khanna  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more