Pawan kalyan | Gabbar singh2 | movie updates

Pawan kalyan gabbar singh2 movie latest updates

Gabbar singh2 movie latest news, Gabbar singh2 movie updates, Gabbar singh2 shooting, Gabbar singh2 movie details, Gabbar singh2 stills, Gabbar singh2 news, Gabbar singh2 latest updates, Gabbar singh2 shooting date, Gabbar singh2 date, Gabbar singh2 confirmed, Gabbar singh2 heroine, Gabbar singh2

Pawan kalyan Gabbar singh2 movie latest updates: Powerstar Pawan kalyan upcoming latest movie Gabbar singh2. Bobby director, Sharath marar producer, devisriprasad music.

పవర్ స్టార్ గబ్బర్ సింగ్2 కు డేట్ ఫిక్స్

Posted: 05/12/2015 11:28 AM IST
Pawan kalyan gabbar singh2 movie latest updates

‘గబ్బర్ సింగ్2’ ఎంట్రీకి టైమొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడినట్లుగా తెలిసింది. పవన్ కళ్యాణ్ చేయబోయే ‘గబ్బర్ సింగ్2’ త్వరలోనే ప్రారంభం కానుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఈనెల 29న సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. మే 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా టాలీవుడ్ సినీవర్గాల సమాచారం. నిరవధికంగా షూటింగ్ జరిపి, వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

‘పవర్’ సినిమాతో కమర్షియల్ మాస్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న బాబీ... ఈ ‘గబ్బర్ సింగ్2’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నార్త్ స్టార్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన అనీషా అంబ్రోస్ మొదటి హీరోయిన్ గా ఖరారు అయ్యింది. త్వరలోనే రెండవ హీరోయిన్ ను ఫైనలైజ్ చేయనున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం దేవి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించేసాడు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం కంటే డబుల్ పవర్ తో ‘గబ్బర్ సింగ్2’ ఆడియో ఇవ్వడానికి దేవి ప్రయత్నిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది. మరికొద్ది రోజుల్లో అన్ని వివరాలు తెలియనున్నాయి.


video courtesy: SriBalajiMovies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabbar singh2  Pawan kalyan  shooting date  movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more