Son of Satyamurthy | movie | liplock scene

Son of satyamurthy movie liplock scene

Son of Satyamurthy liplock scene, Son of Satyamurthy movie censor cuts, Son of Satyamurthy movie censor, Son of Satyamurthy movie liplock, Son of Satyamurthy movie latest news, Son of Satyamurthy movie updates, Son of Satyamurthy movie songs, Son of Satyamurthy movie trailers, Son of Satyamurthy movie teasers, Son of Satyamurthy movie audio, Son of Satyamurthy movie posters, Son of Satyamurthy movie

Son of Satyamurthy movie liplock scene: Allu arjun latest movie son of satyamurthy goint to release on 9 april. trivikram direction, devi sri prasad music.

ఆదాశర్మ, బన్నీల మధ్య ఘాటు లిప్ లాక్

Posted: 04/07/2015 10:15 AM IST
Son of satyamurthy movie liplock scene

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఈనెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.

బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ ను సాధించాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. అయితే సెన్సార్ బోర్డుకు పంపించే ముందే త్రివిక్రమ్ తనదైన శైలిలో ఈ చిత్రానికి సెన్సార్ జరిపినట్లుగా తెలిసింది.

Adah-Sharma-liplock-1

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుండటం వల్ల గ్లామర్ చాలా ఎక్కువ అయ్యిందట. అలాగే బన్నీ, ఆదాశర్మల మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సన్నీవేశం తెరకెక్కించారట. కానీ కుటుంబసమేతంగా కలిసి అందరూ ఈ సినిమా చూస్తున్నంత వరకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ లిప్ లాక్ సన్నీవేశాలను తీసేసినట్లుగా తెలిసింది.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఈ సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’ తరహాలో అందరిని అలరించే విధంగా వుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  Liplock  Trailers  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more