Ntr sukumar new movie title Nannaku Prematho | 62678

Ntr sukumar new movie title nannaku prematho

Ntr sukumar movie title Nannaku Prematho, Rakul Preet singh romance with NTR, Jagapathi babu in NTR next film, NTR movie updates, NTR stills, NTR posters, NTR Sukumar news, NTR Sukumar movie news, NTR Sukumar movie, NTR movie news, sukumar movie launched, NTR movie launched, NTR movie updates, Temper, Ntr, Sukumar, Jagapathi Babu, Rakul Preet singh

Ntr sukumar new movie title Nannaku Prematho: Young tiger ntr next movie in sukumar direction. rakul preet singh heroine. devisriprasad music.

ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

Posted: 04/06/2015 04:01 PM IST
Ntr sukumar new movie title nannaku prematho

‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఇటీవలే చిత్ర దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్పెయిన్ వెళ్లారని తెలిసింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నడనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో కూడిన తరహాలో వుండబోతుందని వార్తలొచ్చాయి.

ఈ వార్తలు నిజమేనన్నట్లుగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. ఈ చిత్రంకోసం నిర్మాత ప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. కానీ ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో తొలిసారిగా ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  sukumar  Nannaku Prematho  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more