Shruti hassan | PVP movie | multistarrer movie

Shruti hassan rejected pvp movie

Shruti hassan rejected nagarjuna movie, Shruti hassan rejected karthi movie, Shruti hassan rejected pvp movie, Shruti hassan latest news, Shruti hassan movie news, Shruti hassan movie details, Shruti hassan movie updates, Shruti hassan stills, Shruti hassan hot news, Shruti hassan hot stills, Shruti hassan

Shruti hassan rejected PVP movie: Nagarjuna, Karthi act in a multistarrer movie, vamshi paidipally direction. shruti hassan heroine.

పివిపి ప్రాజెక్టు నుంచి శృతి ఔట్?

Posted: 03/25/2015 03:36 PM IST
Shruti hassan rejected pvp movie

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రలలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు, తమిళ ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే ఘనంగా జరిగాయి.

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల వరుస చిత్రాలతో చాలా బిజీగా వుంది.

పైగా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఘనవిజయం సాధిస్తుండటంతో... భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. దీంతో కొత్త సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుంది. అందువల్లనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Shruti hassan  rejected  Nagarjuna  karthi  multistarrer  PVP  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more