Yevade Subramanyam | Bollywood Remake | Tollywood Gossips

Yevade subramanyam movie remake into bollywood

Yevade Subramanyam movie dubbing into Malayalam, Yevade Subramanyam movie remake, Yevade Subramanyam movie news, Yevade Subramanyam news, Yevade Subramanyam posters, Yevade Subramanyam stills, Yevade Subramanyam movie posters, Yevade Subramanyam movie updates, Yevade Subramanyam trailers, Yevade Subramanyam teaser, Yevade Subramanyam

evade Subramanyam Movie Remake into Bollywood: Nani latest movie 'Yevade Subramanyam', Malavika Nair is heroine, Priyanka Dutt is producing, Nag Ashwin director.

సుబ్రమణ్యం కోసం హిందీ నిర్మాతల పోటి

Posted: 03/25/2015 01:26 PM IST
Yevade subramanyam movie remake into bollywood

నాని, మాళవికా నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించారు. వరుస అట్టర్ ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్న నానికి ఈ చిత్రం కాస్త ఊరనిచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. మంచుకొండల్లో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదలయిన తర్వాత పాజిటివ్ టాక్ తో నడుస్తుండటంతో... ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ఇతర సినీ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

ఎవడే సుబ్రమణ్యం చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తమిళ, మలయాళం భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. ఎందుకంటే... మాళవికా నాయర్ కు మలయాళంలో మంచి క్రేజ్ వుంది. అలాగే నాని నటించిన ‘ఈగ’ చిత్రం తమిళంలో విడుదలై మంచి ప్రజాధారణ పొందింది. దీంతో తమిళంలో కూడా నానికి మంచి మార్కెట్ వుంది.

అందువల్లనే ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి, విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yevade Subramanyam  dubbing  Remake  Malayalam  Bollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more