Trisha to act with hero simbu in tamil movie

trisha krishnan news, trisha krishnan updates, trisha krishnan movies, trisha krishnan marriage, trisha krishnan engagement, trisha krishnan affairs, trisha krishnan love affairs, trisha krishnan scandals, trisha krishnan simbu news, trisha krishnan simbu new movie, trisha krishnan taapsee news

trisha to act with hero simbu in tamil movie : According to kollywood sources.. Trisha has given green signal to act with hero simbu which is to be directed by selva raghavan. In this movie taapsee is playing as second heroine.

ఆ హీరోని మరోసారి మాయలో పడేసిన త్రిష

Posted: 03/23/2015 12:46 PM IST
Trisha to act with hero simbu in tamil movie

నిశ్చితార్థానికి ముందు అరకొర సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసిన హీరోయిన్ త్రిష.. ఇప్పుడు తన స్పీడును బాగానే పెంచినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటోంది. ఇప్పటికే బాలయ్య సరసన ‘లయన్’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ.. మరో తెలుగు హారర్ కామెడీ చిత్రాన్ని అంగీకరించింది. ఇక తమిళంలోనూ ఈ భామ వస్తున్న ఆఫర్లను తిరస్కరించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. తమిళంలో తన భర్త నిర్మాణంలో ఓ మూవీలో నటించనుందని గతంలో వార్తలు వచ్చిన విదితమే.. ఇప్పుడు తాజాగా మరో తమిళ మూవీలో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం!

గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్.. హీరో శింబుతో కలిసి ఓ మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సరికొత్త కథ తరహాలో రూపొందనున్న ఈ చిత్రంలో శింబు సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కథానాయికగా తాప్సీని తీసుకున్నారు. మరో నటికోసం త్రిషని సంప్రదించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పిందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇతర తారాగణం సెట్ అయిన వెంటనే ఈ మూవీ సెట్స్ కి వెళ్లనుందని అంటున్నారు.

ఇదిలావుండగా.. గతంలో త్రిష, శింబు కలిసి ‘వెన్నై తాండి వరువాయ’ (‘ఏమాయ చేసావే’ తమిళ వెర్షన్) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! అప్పుడు ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. అంతేకాదు.. శింబుని త్రిష తన మాయలో పడేసిందని, వారిమధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు ఆమధ్య పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ ట్రాష్ అంటూ వాళ్లిద్దరూ కొట్టిపాడేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha krishnan  simbu news  taapsee pannu  selva raghavan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more