Akkineni akhil debut movie director vv vinayak hero nitin nagarjuna sayesha saigal

akkineni akhil, akhil debut movie, akhil movie news, akhil debut movie updates, akhil movie gossips, sayesh saigal, akhil sayesha saigal, akhil latest news, sayesha saigal hot photos, hero nitin, vv vinayak, telugu industry, akkineni nagarjuna

akkineni akhil debut movie director vv vinayak hero nitin nagarjuna sayesha saigal : Hero cum Producer Nitin spending more money for akkineni akhil's debut movie. As per earlier news producer has spends 1 crore for nikhil's introduction fight.

నిర్మాతలతో కోట్లు ఖర్చు చేయిస్తున్న అఖిల్

Posted: 03/12/2015 04:25 PM IST
Akkineni akhil debut movie director vv vinayak hero nitin nagarjuna sayesha saigal

అక్కినేని ఫ్యామిలీ నవతరం వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే అఖిల్ నిర్మాతలతో కోట్ల రూపాయల్లో ఖర్చులు చేయిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. ఆ ఖర్చు తనకోసం కాదులెండి.. నిర్మాతలతో ఇతని ఎంట్రీ గ్రాండ్ గా వుండాలన్న ఉద్దేశంతో చాలా డబ్బులు వెచ్చిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో అఖిల్ పై వచ్చే ఇంట్రొడక్షన్ ఫైట్ ని ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా భారీ ఎత్తున షూట్ చేశారు. ఈ ఫైట్ కోసం సుమారు కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టారని యూనిట్ బృందం తెలుపుతోంది. తన తనయుడి మొదటి చిత్రం హిట్ అవ్వాలని నాగార్జున సూచించిన మేరకు ఈ చిత్ర నిర్మాత నితిన్ ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా చాలా రిచ్ గా ఈ మూవీని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక కమర్షియల్ డైరెక్టర్ గా పేరొందిన వివి వినాయక్ కూడా ఆ రేంజీలోనే భారీగా ఫైట్ ని షూట్ చేశాడట! ఆ సీన్ ప్రేక్షకుల మతిని పోగొట్టేలా వుంటుందని చిత్రబృందం తెలుపుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో అఖిల్ – హీరోయిన్ సయేశా సైగల్ లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో అఖిల్ కి పోటీ ఇచ్చే విలన్ గా మహేష్ మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసారు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నితిన్ నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil debut movie  akkineni nagarjuna  hero nitin  vv vinayak  sayesha saigal  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more