Ravi teja kick2 movie release date fixed

Ravi teja Kick2 movie release date, Ravi teja Kick2 movie release date, Ravi teja Kick2 movie stills, Ravi teja Kick2 movie posters, Ravi teja Kick2 movie teaser, Ravi teja Kick2 movie trailer, Ravi teja Kick2 movie first look, Ravi teja Kick2 movie news, Ravi teja Kick2 movie updates, Ravi teja Kick2 movie date

Ravi teja Kick2 Movie Release Date Fixed: Ravi Teja and Surender Reddy are going to entertain the audiences once again with 'Kick 2'. Nandamuri kalyan ram producer.

ఎన్టీఆర్ పుట్టినరోజున రవితేజ కిక్2 విడుదల

Posted: 02/23/2015 01:15 PM IST
Ravi teja kick2 movie release date fixed

‘పవర్’ సినిమా తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘కిక్’ సినిమాకు సీక్వెల్ గా ‘కిక్2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు.

రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ ఇందులో నటిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తవ్వకముందే ఈ చిత్ర విడుదల తేదిని ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని దివంగత నటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినమైన వచ్చే మే 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ‘కిక్2’ ఫస్ట్ లుక్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ లో ఆడియో విడుదల చేసి, మే 28న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా ‘కిక్’ సినిమా కంటే భారీ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi teja  Kick2  movie  surendher reddy  nandamuri kalyan ram  release date  telugu  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more